Breaking News – Jubilee Hills Bypoll Survey: బీఆర్ఎస్ ఫేక్ సర్వేలను తిప్పికొట్టండి – సీఎం రేవంత్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాజకీయ వేడి మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి ఓటు వేస్తారని, తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి కార్యక్రమాలు ఓటర్లకు చేరాయని ఆయన పేర్కొన్నారు. పార్టీ నాయకులు, … Continue reading Breaking News – Jubilee Hills Bypoll Survey: బీఆర్ఎస్ ఫేక్ సర్వేలను తిప్పికొట్టండి – సీఎం రేవంత్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed