TG Municipal Elections : కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు ‘Rebels’ బెడద

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్ (BRS)లకు టికెట్ల కేటాయింపు వ్యవహారం కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ‘రెబల్స్’ బెడద ఇరు పార్టీల అధిష్టానాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తున్న నేతల సంఖ్య పెరగడంతో, అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీలకు సొంత పార్టీ నేతల నుంచే ముప్పు పొంచి ఉంది. పార్టీ అధికారికంగా … Continue reading TG Municipal Elections : కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు ‘Rebels’ బెడద