RBI: తెలంగాణ భారీగా పెరుగుతున్న వృద్ధులు..తగ్గుతున్న పిల్లలు

తెలంగాణ (RBI) త్వరలో వృద్ధుల రాష్ట్రంగా మారనుందని, సంతానోత్పత్తి రేటు 1.5కి పడిపోవడమే దీనికి కారణమని ఆర్బీఐ నివేదికలు వెల్లడిస్తున్నాయి. యువ రాష్ట్రం (రైజింగ్ స్టేట్)గా గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ , మరో పదేళ్లలో ‘ఏజింగ్ స్టేట్’ (వృద్ధ రాష్ట్రం)గా మారనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం తెలంగాణలో సంతానోత్పత్తి రేటు 1.5కి పడిపోవడమే. దీంతో 2036 నాటికి రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య భారీగా పెరిగి, తెలంగాణ (TG) … Continue reading RBI: తెలంగాణ భారీగా పెరుగుతున్న వృద్ధులు..తగ్గుతున్న పిల్లలు