Telugu News: Rani Kumudini: మోగిన తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్
తెలంగాణలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సమరం ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని(Rani Kumudini) పూర్తి షెడ్యూల్‌ను(schedule) విడుదల చేశారు. ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎన్నికల కోడ్)(Election) తక్షణమే అమల్లోకి వచ్చింది. మొత్తం ఐదు దశల్లో ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 555 మండలాల పరిధిలో 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం 1.12 … Continue reading Telugu News: Rani Kumudini: మోగిన తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed