Rangareddy Accident: మోకిలా రోడ్డు ప్రమాదం: పోస్టుమార్టం పూర్తి

Rangareddy Accident: రంగారెడ్డి జిల్లా మోకిలాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వారి మృతదేహాలకు చేవెళ్ల ప్రభుత్వ (Chevella Govt) ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. ప్రమాదంలో మరో యువతి తీవ్ర గాయాల పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. Read also: Prakasam crime: వివాహేతర సంబంధం.. కాటికి ఇద్దరి ప్రాణాలు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో ఘటన తీవ్రత స్పష్టమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు … Continue reading Rangareddy Accident: మోకిలా రోడ్డు ప్రమాదం: పోస్టుమార్టం పూర్తి