Ramagundam NTPC: రాష్ట్రంలో భారీగా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్

రెండో దశలో ఉత్పత్తి చేసే విద్యుత్లో 85శాతం తెలంగాణకే Ramagundam NTPC: తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ దృష్ట్యా రామగుండం ఎన్టీపిసి రెండో దశ ప్రాజెక్టుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రామగుండంలో ఎన్టిపిసి ఏర్పాటు చేయవలసిన 4,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి మొదటిదశలో భాగంగా దాదాపు రూ. 12,000 కోట్ల వ్యయంతో, అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన 2౧800=1600 మెగావాట్ల … Continue reading Ramagundam NTPC: రాష్ట్రంలో భారీగా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్