Ram Vanji Sutar: రామ్ వంజీ సుతార్ మృతి.. కేసీఆర్ సంతాపం

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ రూపకర్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత(Ram Vanji Sutar) రామ్ వంజీ సుతార్ మృతి చెందడంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) తీవ్ర దుఃఖం వ్యక్తం చేశారు. రామ్ సుతార్ శిల్పకళలో ఒక అద్భుత ప్రతిభ కలిగిన వ్యక్తి అని, ఆయన సేవలు మనందరినీ ప్రేరేపిస్తున్నాయని గుర్తు చేశారు. రామ్ సుతార్ ప్రపంచ స్థాయి శిల్పి. ఆయన సృష్టించిన ప్రతి విగ్రహం కేవలం కళాకృతి మాత్రమే … Continue reading Ram Vanji Sutar: రామ్ వంజీ సుతార్ మృతి.. కేసీఆర్ సంతాపం