Latest News: Raja Singh: పోలీస్ రూల్స్‌పై రాజాసింగ్ ఆగ్రహం
హైదరాబాద్‌లోని(Hyderabad) కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్సై అయ్యప్ప మాల ధరించినందుకు పైస్థాయి అధికారుల నుంచి మెమో జారీ కావడం పెద్ద వివాదంగా మారింది. ఈ చర్యపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. హిందూ సంప్రదాయంలో పవిత్రమైన అయ్యప్ప దీక్షలో భాగంగా మాల వేసుకోవడం సాంప్రదాయ అనుసరణ మాత్రమేనని, దానిపై మెమో జారీ చేయడం విచారకరమని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. Read also: Delhi Blast: పేలుడుపై దర్యాప్తులో కొత్త … Continue reading Latest News: Raja Singh: పోలీస్ రూల్స్‌పై రాజాసింగ్ ఆగ్రహం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed