Raj Bhavan renamed : రాజ్ భవన్‌కు కొత్త పేరు | తెలంగాణలో ఇకపై ‘లోక్ భవన్’…

Raj Bhavan renamed : తెలంగాణ గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్ భవన్‌కు కొత్త పేరు పెట్టారు. హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌ను ఇకపై ‘లోక్ భవన్’గా పిలుస్తామని మంగళవారం గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. ఈ పేరు మార్పు ప్రజాస్వామ్య విలువల బలాన్ని, చైతన్యాన్ని ప్రతిబింబించేందుకే చేపట్టిన నిర్ణయమని గవర్నర్ కార్యాలయం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది. వికసిత్ భారత్ లక్ష్యంగా ధైర్యంగా ముందుకు సాగుతున్న తరుణంలో, ప్రజల భాగస్వామ్యాన్ని హైలైట్ చేసేందుకు ఈ మార్పు చేసినట్లు … Continue reading Raj Bhavan renamed : రాజ్ భవన్‌కు కొత్త పేరు | తెలంగాణలో ఇకపై ‘లోక్ భవన్’…