Latest News: TG Weather: తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు

తెలంగాణ (Telangana) లో వర్షాలు ఇంకా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ (Rain alert) జారీ చేసింది. వాతావరణ శాఖ ప్రకారం, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించబడింది. Kavitha: ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతా: కవిత హైదరాబాద్, … Continue reading Latest News: TG Weather: తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు