News Telugu: Rain Alert: మళ్లీ తెలంగాణకు మూడురోజులు వర్షసూచన

Rain Alert: ప్రకృతి వైపర్యీతాలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. అసలు రుతువుల క్రమాలు తప్పిపోతున్నాయి. ఈ ఏడాది ఎండాకాలాన్నే గమనిస్తే, మే నెలలో బాగా ఎండలు ఉండాల్సిన సీజన్ లో అకాల వర్షాలు కురిశాయి. దీంతో మామిడి వంటి పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు శీతాకాలం. చలికాలంలోనూ వర్షాలు వదలడం లేదు. గతవారం మొంథా తుపాను రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని నష్టం చవిచూసింది. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఈ నష్టం మరింతగా ఉంది. పలు … Continue reading News Telugu: Rain Alert: మళ్లీ తెలంగాణకు మూడురోజులు వర్షసూచన