Latest News: Rain-Alert: వర్షాల నేపథ్యంలో రెడ్ అలెర్ట్

వాతావరణ శాఖ(India Meteorological Department) ప్రకటించిన తాజా హెచ్చరికల(Rain-Alert) మేరకు ఈ నెల 2, 3 తేదీలలో జిల్లాలో విస్తృత వర్షాలు పడే అవకాశం ఉందని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో పలు శాఖల ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. అనుకూలం కాని వాతావరణం రైతులకు, ముఖ్యంగా కోత దశలో ఉన్న పంటలకు భారీ నష్టం కలిగించే అవకాశం ఉండటంతో, అధికారులు ఫీల్డ్ స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆయన … Continue reading Latest News: Rain-Alert: వర్షాల నేపథ్యంలో రెడ్ అలెర్ట్