News Telugu: Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Rain Alert: బంగాళాఖాతంలో మరోసారి వాతావరణ మార్పులు చోటుచేసుకున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రాబోయే రెండు రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. ఈ వ్యవస్థ పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడుతుందని అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో అక్టోబర్ 22వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, (Nellore) ప్రకాశం, చిత్తూరు వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే … Continue reading News Telugu: Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed