News Telugu: Rain Alert: చేతికందిన ధాన్యం డ్రైనేజి పాలయిన వైనం

Rain Alert: మొంథా తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల (Heavy rains) కారణంగా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో రైతులు పెద్ద నష్టాన్ని చవిచూశారు. వర్షపు నీరు మార్కెట్ పరిధిలోకి చేరి, డ్రైనేజీలు పొంగిపొర్లడంతో అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసిపోయింది. వరద నీటిలో కొట్టుకుపోయిన ధాన్యాన్ని చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టానికి ఫలితంగా పండించిన పంట ఇలాగే నాశనం కావడంతో బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు. Read also: TG: నీట మునిగిన కాలనీల్లో … Continue reading News Telugu: Rain Alert: చేతికందిన ధాన్యం డ్రైనేజి పాలయిన వైనం