Dasara : ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్
బతుకమ్మ, దసరా (Dasara) వంటి ప్రధాన పండుగల సందర్భంగా ప్రజలు తమ స్వగ్రామాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లే రద్దీ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్యాసింజర్లకు శుభవార్త అందించింది. సాధారణంగా పండుగ సీజన్‌లో రైళ్లలో చోటు దొరకడం, చిన్న స్టేషన్ల వద్ద నిలుపుదలలు లేని కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమస్యలను తగ్గించేందుకు ఎస్ఆర్సీ ప్రత్యేక చర్యలు చేపట్టి కొన్ని DEMU రైళ్లకు తాత్కాలికంగా అదనపు స్టాప్‌లను కల్పించింది. ఈ నిర్ణయం … Continue reading Dasara : ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed