Latest News: Rahul Sipligunj: సీఎం రేవంత్ రెడ్డిని తన పెళ్లికి ఆహ్వానించిన రాహుల్

తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకమైన గాత్రంతో అభిమానులను సంపాదించిన ప్రముఖ గాయకుడు, ఆస్కార్ అవార్డు విజేత రాహుల్ సిప్లిగంజ్‌ (Rahul Sipligunj),త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన వివాహానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని తెలంగాణ ముఖ్యమంత్రి CM రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి ఆహ్వానించారు. Read Also: Rahul Sipliganj: రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి ఫిక్స్! సీఎంను కలిసిన రాహుల్, తమ పెళ్లి శుభలేఖను అందజేశారు కాబోయే భార్య హరిణ్య రెడ్డితో కలిసి … Continue reading Latest News: Rahul Sipligunj: సీఎం రేవంత్ రెడ్డిని తన పెళ్లికి ఆహ్వానించిన రాహుల్