News Telugu: Hyderabad: కేపీహెచ్ బి పరిధిలో కలకలం.. ర్యాగింగ్ భరించలేక విద్యార్థి మృతి

తెలంగాణలో హృదయాన్ని కలచివేసే ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ కేపీహెచ్ బి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్‌లో ఉన్న ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న శ్రీకేతన్ అనే విద్యార్థి ర్యాగింగ్ వేధింపులు తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీలో సీనియర్ విద్యార్థుల నుంచి జరుగుతున్న మానసిక వేధింపుల కారణంగా అతడు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన విద్యార్థుల భద్రతపై మరోసారి ఆందోళనను కలిగిస్తోంది. Read also: Crime: తల్లిదండ్రులను … Continue reading News Telugu: Hyderabad: కేపీహెచ్ బి పరిధిలో కలకలం.. ర్యాగింగ్ భరించలేక విద్యార్థి మృతి