Telugu News: Rabies: నిజామాబాద్‌లో కుక్క కాటు దాచిన బాలిక రేబిస్‌తో మృతి

నిజామాబాద్(Nizamabad) జిల్లా బాల్కొండ ప్రాంతంలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. 10 ఏళ్ల గడ్డం లక్ష్మణ అనే బాలిక, నెల రోజుల క్రితం కుక్క కాటుకు గురయింది. గాయాన్ని చిన్నగా అనుకున్న ఆమె, భయపడి తల్లిదండ్రులకు చెబలేదు. అయితే, కుక్క కాటుకు అనుబంధంగా రేబిస్ వ్యాధి (Rabies) సుర్తి సోకింది. Read Also: Upliance.ai: ఇండియాలోకి వచ్చిన AI కుకింగ్ అసిస్టెంట్ పరిస్థితి తీవ్రత మూడు రోజుల క్రితం లక్ష్మణ ప్రవర్తనలో అసాధారణ మార్పులు ప్రారంభమయ్యాయి. కుక్కలా … Continue reading Telugu News: Rabies: నిజామాబాద్‌లో కుక్క కాటు దాచిన బాలిక రేబిస్‌తో మృతి