R Krishnaiah: అసెంబ్లీ సమావేశాల్లో బిసి రిజర్వేషన్లపై చర్చ జరపాలి

సిఎం రేవంత్రెడ్డికి లేఖ రాసిన ఎంపి ఆర్. కృష్ణయ్య హైదరాబాద్ (సైఫాబాద్) : త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో బిసిల రిజర్వేషన్లపై చర్చ జరిపి చట్టబద్దంగా అమలు చేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య(R Krishnaiah) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నాడిక్కడ ఆయన సిఎం రేవంత్రెడ్డికి(Revanth Reddy) లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు మాత్రం పార్టీ పరంగా జరుగుతాయని, … Continue reading R Krishnaiah: అసెంబ్లీ సమావేశాల్లో బిసి రిజర్వేషన్లపై చర్చ జరపాలి