Telugu News: Putin India Visit :విదేశీ అతిథులను కలవనివ్వని మోదీ: రాహుల్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం సాయంత్రం భారత్‌కు రానున్న నేపథ్యంలో, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. విదేశీ అతిథులు భారత్ (Putin India Visit) పర్యటనకు వచ్చినప్పుడు ప్రతిపక్ష నేతను కలవకూడదని కేంద్ర ప్రభుత్వం వారికి సూచిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ చర్య పూర్తిగా ప్రభుత్వంలోని అసురక్షిత భావన (Insecurity) ఫలితమేనని ఆయన విమర్శించారు. Read Also: TG: గ్లోబల్ సమ్మిట్​ వేదికగా తెలంగాణ భారీగా పెట్టుబడులు … Continue reading Telugu News: Putin India Visit :విదేశీ అతిథులను కలవనివ్వని మోదీ: రాహుల్