Medaram : మేడారం జాతరకు రాష్ట్రపతికి ఆహ్వానం

తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరిగే ఈ మహా జాతరకు గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శీతాకాల విడిది కోసం ప్రస్తుతం హైదరాబాద్‌లోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో బస చేస్తున్న ముర్మును కలిసి, ఈ చారిత్రాత్మక గిరిజన ఉత్సవానికి రావాల్సిందిగా మంత్రుల బృందం అధికారికంగా కోరనుంది. Latest News: EO … Continue reading Medaram : మేడారం జాతరకు రాష్ట్రపతికి ఆహ్వానం