Pre-Budget Meetings: విద్య, ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం

ప్రీబడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ : Pre-Budget Meetings: రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని, ఈ రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఎన్ని నిధులైన ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడబోదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) అన్నారు. బుధవారం బి.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో మైనారిటీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, రోడ్డు రవాణా, నీటిపారుదల శాఖ, సివిల్ సప్లయిస్, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల బడ్జెట్ … Continue reading Pre-Budget Meetings: విద్య, ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం