Praveen Kumar: ఫోన్ ట్యాపింగ్ బ్రిటిష్ కాలం నుంచే కొనసాగుతోంది

హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ అత్యంత గోప్యంగా జరగాల్సిన విషయమని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (Praveen Kumar) తెలిపారు. కానీ దాన్ని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం బజారున పడేసిందని మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్లలో అద్భుతమైన పాలన అందించారని తెలిపారు. కానీ ప్రజలను ఘోరంగా మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని విమర్శించారు. రెండేళ్లుగా ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటుందని మండిపడ్డారు. తెలంగాణలోని … Continue reading Praveen Kumar: ఫోన్ ట్యాపింగ్ బ్రిటిష్ కాలం నుంచే కొనసాగుతోంది