Latest news: Pramod: కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం

హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి సీఎం రేవంత్ ఆర్థిక సాయం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌ జిల్లాలో హత్యకు(Pramod) గురైన కానిస్టేబుల్ ప్రమోద్‌ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ప్రకటించారు. హైదరాబాద్‌లో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వం తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, ప్రమోద్ కుటుంబానికి రూ. కోటి నష్ట పరిహారంను ప్రకటించారు. అంతేకాకుండా కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, … Continue reading Latest news: Pramod: కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం