Breaking News – Prajapalana Festivals : రేపటి నుంచే ప్రజాపాలన ఉత్సవాలు – భట్టి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, ఆ మైలురాయిని గుర్తుగా చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా పాలన ఉత్సవాలు’ నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి (Dy.CM) భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రభుత్వం ఈ రెండేళ్ల కాలంలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశం. ఈ ఉత్సవాలను డిసెంబర్ 1వ తేదీన మక్తల్ నియోజకవర్గంలో అధికారికంగా ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. … Continue reading Breaking News – Prajapalana Festivals : రేపటి నుంచే ప్రజాపాలన ఉత్సవాలు – భట్టి