Ponguleti Srinivas Reddy: మేడారం అభివృద్ధిపై కేంద్రం నిర్లక్ష్యం

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మేడారం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మేడారం (Medaram) అభివృద్ధికి రూ.3.26 కోట్లు విడుదల చేశామని చెప్పడం వాస్తవo కాదని ఆయన వ్యాఖ్యానించారు. మాటల్లో మాత్రమే ప్రకటనలు చేస్తున్నారని, ఆచరణలో మాత్రం కేంద్రం ఎలాంటి సహకారం అందించలేదని పొంగులేటి విమర్శించారు. Read also: Telangana: గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడికి కీలక పదవి The central government is neglecting … Continue reading Ponguleti Srinivas Reddy: మేడారం అభివృద్ధిపై కేంద్రం నిర్లక్ష్యం