TG Municipal Elections : సత్తుపల్లి గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే – పొంగులేటి

మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం సత్తుపల్లిలో జరిగిన భారీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఎన్నికల ప్రచారంలో భాగంగా విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ‘ప్రజా పాలన’ పట్ల ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో విపక్షాల … Continue reading TG Municipal Elections : సత్తుపల్లి గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే – పొంగులేటి