TG Municipal Elections : తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 2,996 వార్డుల్లో సుమారు 12,993 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సుమారు 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉండగా, వీరిలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉండటం విశేషం. బ్యాలెట్ పేపర్ల ద్వారా జరుగుతున్న ఈ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం 8,203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు … Continue reading TG Municipal Elections : తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed