Latest News: Kavitha: కవితను ఆమె అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) పలువురు జాగృతి నేతలు హైదరాబాద్‌లోని లక్డీకపూల్ సింగరేణి భవన్‌ను ముట్టడించడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు కవితతోపాటు పలువురు జాగృతి నేతల్ని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని, మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ సింగరేణి భవన్ ముట్టడికి పిలుపునిచారు కవిత. Read Also: Overload Auto: బాబోయ్! ఇది ఆటోనా.. లేక లారీనా..? లక్డీకపూల్ వద్ద ఉద్రిక్తత: తెలంగాణ జాగృతి … Continue reading Latest News: Kavitha: కవితను ఆమె అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు