Breaking News – Telangana Global Summit : గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ ని ఆహ్వానించాలి – సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 సన్నాహాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమ్మిట్‌ను అత్యంత విజయవంతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా, ఈ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. దేశంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ మద్దతు, భాగస్వామ్యం అవసరమని … Continue reading Breaking News – Telangana Global Summit : గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ ని ఆహ్వానించాలి – సీఎం రేవంత్