Plastic Ban: హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా మార్చేందుకు పరిపాలనను వికేంద్రీకరించి, 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించింది. నూతనంగా నియమితులైన జోనల్ కమిషనర్లతో ఇంటిగ్రెటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన కీలక సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. నగరంలో చెత్త నిర్వహణ అనేది అత్యంత సంక్లిష్టమైన సమస్యగా మారిందని, దీనిపై జోనల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం ఆదేశించారు. రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించకూడదు, గుంతలు … Continue reading Plastic Ban: హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్