PJTSAU: బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్

హైదరాబాద్ : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం(PJTSAU) లో మూడవ సంవత్సరం బీఎస్సీ (అగ్రికల్చర్) కోర్సు చదువుతున్న సుమారు 35 మంది ఇన్ సర్వీస్ అభ్యర్థుల ప్రవేశాలను రద్దు చేసి, వారిని తిరిగి వ్యవసాయ శాఖ కి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య(Professor Aldas Janaiah), ఇతర అధికారుల తో కలసి జగిత్యాల వ్యవసాయ కళాశాలని సందర్శించారు. వివిధ రకాల రికార్డుల పరిశీలన, సీసీ ఫుటేజ్ల ఆధారంగా … Continue reading PJTSAU: బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్