Breaking News: PhoneTapping Case: హరీశ్ రావును విచారించనున్న అధికారులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో(PhoneTapping Case) కీలక పాత్రధారి, మాజీ మంత్రి హరీశ్ రావు విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో ఆరుగురు అధికారుల బృందం ఆయనను విచారిస్తున్నట్లు సమాచారం. Read Also: Kavitha: సింహం గుర్తుతో బరిలోకి జాగృతి? మున్సిపల్ ఎన్నికలపై భేటీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సీపీ సజ్జనార్ నేతృత్వంలో విచారణ విచారణ సమయంలో హరీశ్ రావు తన న్యాయవాదిని, ప్రముఖ న్యాయవాది రాంచందర్ రావును విచారణ గదిలోకి అనుమతించాల్సిన … Continue reading Breaking News: PhoneTapping Case: హరీశ్ రావును విచారించనున్న అధికారులు