Phone Tapping: మరో రెండు రోజుల్లో కవితకు సిట్ నోటీసులు?

తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జోగినపల్లి సంతోష్ రావులకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేసింది. తాజాగా మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై (kavitha) కూడా దృష్టి కేంద్రీకృతమైంది. మరో రెండు రోజుల్లో ఆమెకు SIT నోటీసులు అందే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామం … Continue reading Phone Tapping: మరో రెండు రోజుల్లో కవితకు సిట్ నోటీసులు?