Phone Tapping Case: ప్రభాకర్ రావు కస్టడీ నేటితో పూర్తి

సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వనున్న సిట్ బృందం హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి ముద్దాయిగా వుండి ఆరు రోజులుగా పోలీసు కస్టడీలో వున్న ఎస్ఐబి మాజీ బాస్ ప్రభాకర్ రావు భవితవ్యం సుప్రీం కోర్టు నిర్ణయంపై ఆధారపడి వుంది. (Phone Tapping Case) ప్రభాకర్ రావు సాధారణ విచారణలో ఏమీ చెప్పడం లేదని, కస్టడీకి ఇవ్వాలని పోలీసు శాఖ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి మరీ ఆయనను కస్టడీలోకి తీసుకోవడం తెలిసిందే. … Continue reading Phone Tapping Case: ప్రభాకర్ రావు కస్టడీ నేటితో పూర్తి