42 Percent Reservations : బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై సుప్రీంలో పిటిషన్

తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు (42 Percent Reservations) కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయం చట్టపరమైన వివాదానికి దారితీసింది. గోపాలరెడ్డి అనే వ్యక్తి ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ప్రతివాదులుగా చేర్చారు. రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఆధారంగా చూపుతూ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధమని పిటిషన్ పేర్కొంది. Latest News: Bigg Boos 9: ఈ వారం … Continue reading 42 Percent Reservations : బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై సుప్రీంలో పిటిషన్