TG Municipal Elections Results : తెలంగాణలో ‘జనసేన’ను ప్రజలు పట్టించుకోలేదా?
పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉండి, ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ, ఆ ప్రభావం తెలంగాణ ఓటర్లపై ఏమాత్రం పడలేదని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 336 వార్డులు మరియు డివిజన్లలో జనసేన అభ్యర్థులు బరిలోకి దిగగా, కేవలం రెండు చోట్ల మాత్రమే విజయం సాధించడం గమనార్హం. నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఆరూరి విజయలక్ష్మి గెలుపొందడం ద్వారా పార్టీకి ఒక చిన్న ఊరట … Continue reading TG Municipal Elections Results : తెలంగాణలో ‘జనసేన’ను ప్రజలు పట్టించుకోలేదా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed