Telugu News: Pensions: డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్తో పెన్షనర్లకు సౌకర్యం: శ్రీధర్ బాబు

పెన్షనర్లకు(Pensions) సౌకర్యం కల్పించేదిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. మీసేవా ప్లాట్ఫారమ్ ద్వారా అందుబాటులో ఉన్న డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికేట్ సర్వీస్-పిఎల్సిఎస్) సేవతో, ఇప్పుడు పెన్షనర్లు బ్యాంకులు, ట్రెజరీ కార్యాలయాలకు వెళ్లకుండానే ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించు కోవచ్చని ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దలకు సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యం. Read Also:  AP: వేగవంతంగా రూప్ టాప్ సోలార్ … Continue reading Telugu News: Pensions: డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్తో పెన్షనర్లకు సౌకర్యం: శ్రీధర్ బాబు