Latest News: PCC Chief: పంచాయతీ ఎన్నికల రెండో విడతలో కాంగ్రెస్ ఆధిక్యం

తెలంగాణ(Telangana) రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల రెండో విడత ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయని పీసీసీ (PCC) చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధృవీకరించారు. రెండో విడతలోనూ అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారని ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ విజయాన్ని ఆయన పార్టీ కార్యకర్తల, నాయకుల సమష్టి కృషికి నిదర్శనంగా అభివర్ణించారు. Read also: Lionel Messi: వ్యాధిని జయించి ప్రపంచాన్ని గెలిచిన అసాధారణ ప్రయాణం పంచాయతీరాజ్ వ్యవస్థ … Continue reading Latest News: PCC Chief: పంచాయతీ ఎన్నికల రెండో విడతలో కాంగ్రెస్ ఆధిక్యం