Panchayat Elections: సాయంత్రం ఎన్నికల సంఘం ప్రెస్మీట్

TG: రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు సాయంత్రం 6.15 గంటలకు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికల(Panchayat Elections) షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) నేతృత్వంలో కొనసాగుతున్న క్యాబినెట్ సమావేశంలో, ఎన్నికల తేదీలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటున్నట్లు వర్గాలు చెబుతున్నాయి. Read Also: GHMC Counseling: రసాభాసగా కొనసాగిన కౌన్సిలింగ్ సమావేశాలు ఈ రోజే షెడ్యూల్ విడుదల చేసి, ఒకటి లేదా … Continue reading Panchayat Elections: సాయంత్రం ఎన్నికల సంఘం ప్రెస్మీట్