Telugu News: Panchayat Elections: జగిత్యాలలో తల్లి-కూతురు ఎన్నికల పోరు

తెలంగాణ పంచాయతీ ఎన్నికల(Panchayat Elections) తొలి విడతలో జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో అరుదైన రాజకీయ పోరు చోటుచేసుకుంది. తిమ్మాయిపల్లి గ్రామంలో తల్లి శివరాత్రి గంగవ్వ, కూతురు పల్లెపు సుమలత ఇద్దరూ సర్పంచ్ పదవికి బరిలో నిలవడం ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. Read Also: HYD: మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ ప్రేమ వివాహం చేసుకున్న సుమలతను తల్లిదండ్రులు ఇంటి నుంచి పంపించిన నేపథ్యం ఉండటంతో ఈ పోటీ గ్రామస్థుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇద్దరూ ఒక్క … Continue reading Telugu News: Panchayat Elections: జగిత్యాలలో తల్లి-కూతురు ఎన్నికల పోరు