Latest News: Panchayat Elections: TG స్థానిక ఎన్నికల తాజా పరిణామం

తెలంగాణలో(Telangana) స్థానిక సంస్థల ఎన్నికల(Panchayat Elections) షెడ్యూల్‌ చుట్టూ మరోసారి ఆసక్తికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల ప్రభుత్వమే రెండు విడతలుగా MPTC, ZPTC ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజా పరిణామాల ప్రకారం, పరిషత్ ఎన్నికల కంటే ముందుగా పంచాయతీ ఎన్నికలను ప్రాధాన్యంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది అనే సమాచారం వెలుగులోకి వచ్చింది. Read also:India A vs South Africa A: ఇండియా-A ఘన విజయం దీని వెనుక ఉన్న … Continue reading Latest News: Panchayat Elections: TG స్థానిక ఎన్నికల తాజా పరిణామం