First phase of Telangana GP Polls-2025 : పంచాయతీ ఎన్నికలు.. స్కూళ్లకు రేపు సెలవు

తెలంగాణ రాష్ట్రంలో రేపు (డిసెంబర్ 11, 2025) తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,800 గ్రామ పంచాయతీల్లో సర్పంచులు మరియు వార్డు సభ్యుల ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రాలుగా ప్రభుత్వ పాఠశాలలను వినియోగిస్తుండటంతో, విద్యాశాఖ అధికారులు ఈ ఎన్నికల కారణంగా ఆయా స్కూళ్లకు సెలవులను ప్రకటించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం ఈరోజు (డిసెంబర్ 10) కూడా ఆయా … Continue reading First phase of Telangana GP Polls-2025 : పంచాయతీ ఎన్నికలు.. స్కూళ్లకు రేపు సెలవు