Telugu News: Overload Auto: బాబోయ్! ఇది ఆటోనా.. లేక లారీనా..?

పిల్లల్ని స్కూలుకు పంపడం తల్లిదండ్రులకు ప్రాణసంకటంగా మారుతున్నది. తమ బిడ్డలు చక్కగా చదువుకోవాలని కుటుంబసభ్యులు లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి చదివిస్తున్నారు. వేలకు వేలుపెట్టి వాహనాల్లో స్కూళ్లకు పంపుతున్నారు. కానీ అవి తమ పిల్లల ప్రాణాలకు ఎంతవరకు భద్రతను ఇస్తాయి అని ఆలోచిస్తే భద్రత తక్కువే అని చెప్పాలి. ఈ వీడియో చూడండి ఏకంగా ఆటోలో 23మంది విద్యార్థులను ఓ ఆటో డ్రైవర్ తీసుకెళ్తున్న దృశ్యం.  Read Also: Health: జనపనార గింజలతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఆటోను … Continue reading Telugu News: Overload Auto: బాబోయ్! ఇది ఆటోనా.. లేక లారీనా..?