OU: రాష్ట్రపతి ఉద్యానవనాన్ని సందర్శించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు కళాశాల వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిన్న హైదరాబాదులోని రాష్ట్రపతి నిలయంలో గల ఉద్యానవనాన్ని సందర్శించినట్టు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హుస్సేన్ తెలిపారు. క్షేత్ర పర్యటనలో భాగంగా బిఎస్సి. బి జెడ్ సి ఎస్ మరియు బి జెడ్ సి . డిగ్రీ ద్వితీయ తృతీయ సంవత్సర విద్యార్థులు సుమారు 55 మంది పాల్గొన్నట్టు తెలిపారు. వృక్షశాస్త్ర శాఖాధిపతి డాక్టర్ నాగేందర్రావు గారి నేతృత్వంలో బయలుదేరిన ఈ బృందం హైదరాబాదులోని రాష్ట్రపతి … Continue reading OU: రాష్ట్రపతి ఉద్యానవనాన్ని సందర్శించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు