Ordnance Factory Medak: 10వ తరగతి, ఐటీఐ అర్హత ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశం

రక్షణ శాఖకు చెందిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ (Ordnance Factory Medak)లో వివిధ సాంకేతిక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సంస్థలోని జూనియర్ టెక్నీషియన్,(Ordnance Factory Medak) డిప్లొమా టెక్నీషియన్ స్థానాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నెల 1 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై, 21వ తేదీ వరకు కొనసాగుతుంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన మొత్తం 34 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది. Read Also:  Job … Continue reading Ordnance Factory Medak: 10వ తరగతి, ఐటీఐ అర్హత ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశం