Latest News: Operation Kagar: మావో ప్రభావం క్షీణత.. ఆపరేషన్ కగార్‌తో తెలంగాణ ముందడుగు

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆపరేషన్ కగార్‌’(Operation Kagar) దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బగా మారింది. ఈ ప్రత్యేక భద్రతా ఆపరేషన్‌ వల్ల ఇప్పటికే పలు రాష్ట్రాలు మావోయిస్టు ప్రభావం నుంచి పూర్తిగా బయటపడ్డాయి. అదే మార్గంలో తెలంగాణ కూడా వేగంగా ముందుకు సాగుతోందని పోలీసు అధికారులు వెల్లడించారు. సమగ్ర వ్యూహం, ఇంటెలిజెన్స్ ఆధారిత చర్యలు, అలాగే కేంద్ర–రాష్ట్ర బలగాల సమన్వయం ఈ విజయానికి ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. Read also: Green Energy Policy: … Continue reading Latest News: Operation Kagar: మావో ప్రభావం క్షీణత.. ఆపరేషన్ కగార్‌తో తెలంగాణ ముందడుగు