Telangana : తెలంగాణ కోసం పోరాడేది ఎప్పటికి బిఆర్ఎస్ మాత్రమే – కెసిఆర్

కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడూ తెలంగాణకు ద్రోహమే చేసిందని, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎర్రవల్లిలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులతో నిర్వహించిన కీలక భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి తెలంగాణ హక్కులను కాలరాస్తున్నాయని, ఈ అన్యాయాన్ని ప్రజల ముందు ఎండగట్టాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందని ఆయన కేడర్‌కు … Continue reading Telangana : తెలంగాణ కోసం పోరాడేది ఎప్పటికి బిఆర్ఎస్ మాత్రమే – కెసిఆర్