SLBC Tunnel Collapse : టన్నెల్ ప్రమాదానికి ఏడాది.. మళ్లీ పనులు మొదలు
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) సొరంగం పనులు ఎట్టకేలకు తిరిగి ప్రారంభమయ్యాయి. ఏడాది క్రితం జరిగిన ఘోర ప్రమాదం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను అధిగమిస్తూ, ప్రభుత్వం కొత్త వ్యూహంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోంది. గతేడాది ఫిబ్రవరిలో ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకాల్లో చోటుచేసుకున్న ప్రమాదం సాగునీటి రంగంలో పెను సంచలనం సృష్టించింది. అత్యాధునికమైన టన్నెల్ బోరింగ్ మెషీన్ (TBM)తో పనులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా సొరంగం కూలిపోవడంతో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ … Continue reading SLBC Tunnel Collapse : టన్నెల్ ప్రమాదానికి ఏడాది.. మళ్లీ పనులు మొదలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed