Latest News: OG Movie: పవన్ కల్యాణ్ మూవీకి హైకోర్టులో ఎదురుదెబ్బ
తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య ఓజీ ఫీవర్ పూర్తిగా అలుముకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు సృష్టించింది. ట్రైలర్, పాటలు, ప్రీ-రిలీజ్ ఈవెంట్ వంటివి ఇప్పటికే సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించడంతో, అభిమానుల్లో ఉద్వేగం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే మరికొన్ని గంటల్లోనే సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. (నేటి) బుధవారం రాత్రి నుంచే పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు … Continue reading Latest News: OG Movie: పవన్ కల్యాణ్ మూవీకి హైకోర్టులో ఎదురుదెబ్బ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed